Tuesday, January 21, 2025

ఈటలకు బిజెపి హైకమాండ్ నుంచి పిలుపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బిజెపి ఫోకస్ చేయనుంది. బిజెపి నేత, ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈటల రాజేందర్‌కు బిజెపి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. రాజేందర్‌కు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చేరికల కమిటీ చైర్మన్‌గా ఆయన ఉన్నారు. ఈటెలతో పాటు డికె అరుణకు కూడా కీలక పదవి దక్కనున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News