Friday, December 20, 2024

బిజెపి నాలుగో జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 12 మంది అభ్యర్థులతో బిజెపి నాలుగో జాబితా విడుదల చేసింది. బిజెపి మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులు, రెండో జాబితాలో ఒక్కరు, ఒకటో జాబితాలో 52 మందిని విడుదల చేసింది. ఇప్పటివరకు నాలుగు జాబితాలలో కలిసి వంది మంది అభ్యర్థులను విడుదల చేసింది.

నాలుగో జాబితా:

1.చెన్నూరు (ఎస్‌సి)- దుర్గం అశోక్
2.ఎల్లారెడ్డి-సుభాష్ రెడ్డి
3. వేములవాడ- తుల ఉమ
4. హుస్నాబాద్-బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
5. సిద్దిపేట- దూది శ్రీకాంత్ రెడ్డి
6. వికారాబాద్ (ఎస్‌సి)- పెద్దింటి నవీన్ కుమార్
7. కొడంగల్ – బంతు రమేష్ కుమార్
8. గద్వాల్- బోయ శివ
9. మిర్యాలగూడ-శెడినేని శ్రీనివాస్
10.మునుగోడు-చల్లమల్ల క్రిష్ణా రెడ్డి
11. నకిరేకల్ (ఎస్‌సి)- మొగులయ్య
12. ములుగు (ఎస్‌టి)-ప్రహ్లాద్ నాయక్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News