Monday, December 23, 2024

త్రిపురలో అధికారాన్ని నిలబెట్టుకున్న బిజెపి-ఐపిఎఫ్‌టి

- Advertisement -
- Advertisement -

అగర్తల: బిజెపి-ఐపిఎఫ్‌టి త్రిపురలో అధికారాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 60స్థానాల్లో బిజెపి కూటమి గెలిచి మెజార్టీ మార్కును అందుకుంది. అయితే సాధించి పోలిస్తే బిజెపిఐపిఎఫ్‌టి కూటమికి తగ్గటం గమనార్హం. టిప్రా మోతా పార్టీ (టిపిటి) కీలక స్థానాలు కైవసం చేసుకున్నా కూటమి మెజార్టీ స్థానాలు గెలుచుకోవడంతో మరో ఐదేళ్లు అధికారంలో కొనసాగనుంది. 55స్థానాల్లో పోటీచేసిన బిజెపి గెలుపొందింది. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బిజెపికి 3స్థానాలు తగ్గాయి. 38.97 శాతం ఓట్లను బిజెపి కైవసం చేసుకుంది.

అయితే బిజెపితో పొత్తు పెట్టుకున్న పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపిఎఫ్‌టి) కేవలం ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఐదేళ్ల క్రితం ఎనిమిది స్థానాలు గెలుచుకున్న ఐపిఎఫ్‌టి ఈసారి కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈపార్టీకి ఓటింగ్ శాతం లభించింది. మరోవైపు 14స్థానాల్లో గెలుచుకున్న కాంగ్రెస్‌వామపక్ష కూటమి ప్రతిపక్ష పాత్ర పోషించనున్నాయి. సిపిఎం కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకున్నాయి. కాగా మొత్తం 60 స్థానాల్లో బిజెపి ఐపిఎఫ్‌టి 1, సిపిఎం కాంగ్రెస్ 3, టిపిటి గెలుపొందాయి.

టిపిటి అభ్యర్థి చేతిలో డిప్యూటీ సిఎం జిష్ణు ఓటమి
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రాంతీయ పార్టీ టిప్రా మోతా (టిపిటి) రికార్డు సృష్టించింది. ఏ పార్టీతోనూ, కూటమితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగిన టిప్రామోతా రికార్డుస్థాయిలో 13స్థానాల్లో విజయం సాధించింది. బిజెపిఐపిఎఫ్‌టి, లెఫ్ట్‌కాంగ్రెస్ కూటములతో సంబంధం లేకుండా ఒంటరిగానే పోటీ చేసిన గెలిచి మారింది. టిప్రా పార్టీకి చెందిన అభ్యర్థి దేవ్ బర్మా డిప్యూటీ సిఎం దేవ్ వర్మ ఓటమిపాలవడం గమనార్హం. చార్లిమ్ నియోజకవర్గంలో సుబోధ్ 850 ఓట్ల తేడాతో జిష్ణుదేవ్‌ను ఓడించారు. 2021లో త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (టిటిఎఎడిసి) టిప్రా మోత ఎన్నికల్లో 28స్థానాల్లో పోటీచేసి భారీ విజయం సాధించి వెలుగులోకి వచ్చింది. 2023లో 13స్థానాల్లో గెలుపు బావుటా ఎగురేసింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు దేవ్ మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో టిపిటి ఎంఎల్‌ఎలు పార్టీ మారకుండా ఆ పార్టీ అధిష్ఠానానికి మారనుందన్నారు. గతేడాది ముఖ్యమంత్రిగా స్థానాన్ని భర్తీ చేసిన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News