Wednesday, November 6, 2024

కరోనా విలయంలోనూ యుపి ఎన్నికల పైనే బిజెపి దృష్టి

- Advertisement -
- Advertisement -

BJP is focusing on UP elections in Corona crisis: Shiv sena

సామ్నా సంపాదకీయంలో ధ్వజమెత్తిన శివసేన

ముంబై :కొవిడ్ విలయాన్ని కట్టడి చేయడానికి బదులు వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలనే ఆలోచన తోనే బిజెపి నేతలంతా ఉన్నారని శివసేన తీవ్రంగా ధ్వజమెత్తింది. బుధవారం శివసేన అధికారిక పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ లపై దుమ్మెత్తి పోసింది. పశ్చిమబెంగాల్‌లో ఓడిపోగానే బిజెపి నాయకత్వం ఉత్తరప్రదేశ్ ఎన్నికల వైపు దృష్టి మరల్చింది. ఈ ముగ్గురూ దీన్ని చర్చించడానికే రహస్యంగా సమావేమయ్యారు. దేశం మొత్తం కొవిడ్‌తో పోరాడుతుంటే ఎన్నికలు నిర్వహించడం, భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టడం, రోడ్‌షోలు వీటిపైనే బిజెపి దృష్టి పెడుతోందని సామ్నా ధ్వజమెత్తింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News