Thursday, January 23, 2025

బిజెపి పరిపాలన వదిలి ప్రతిపక్షాలను వేధిస్తోంది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

BJP is harassing oppositions

హైదరాబాద్: కేంద్రంలో బిజెపి పరిపాలన వదిలి ప్రతిపక్షాలను వేధిస్తోందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టారని, బిజెపి పథకం ప్రకారం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో మత కలహాలు మంచివి కావని హెచ్చరించారు. తెలంగాణలో బిజెపి రక్తం పారాలని చూస్తోందని, బీడు భూముల్లో నీళ్లు పారాలని కెసిఆర్ ప్రభుత్వం చూస్తుందన్నారు. ఎంఎల్‌సి కవిత ఇంటిపై దాడి ఎందుకు చేశారని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News