Sunday, December 22, 2024

చేవెళ్లలో బిజెపి ముందంజ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చేవెళ్ల పార్లమెంట్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండు రౌండ్లు ముగిసే సమయానికి బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి 14169 ఆధిక్యంలో దూసుకపోతుంది.

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్ఞానేశ్వర్:- 3933

బిజెపి పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి:- 23395

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి:- 9225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News