Saturday, April 12, 2025

మూడో రౌండ్: నిజామాబాద్ లో బిజెపి ముందంజ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. మూడు రౌండ్లు పూర్తియ్యేసరికి బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముందంజలో ఉున్నారు. మూడవ రౌండ్లు పూర్తయ్యేసరికి బిజెపి అభ్యర్థి అరవింద్ 23936
ఓట్లతో ముందంజలో ఉంది.

మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి వివిధ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు:

1.బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్: 87898

2.కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి:63962

3.టిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిగోవర్దన్: 13436

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News