Sunday, December 22, 2024

బిజెపి రాష్ట్రకార్యవర్గ సభ్యుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Bridegroom Commit Suicide before marriage in Vizag

 

హైదరాబాద్: మియాపూర్‌లో బిజెపి నేత జ్ఞానేందర్ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. బిజెపి రాష్ట్రకార్యవర్గ సభ్యుడిగా జ్ఞానేందర్ ప్రసాద్ ఉన్నాడు. ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక కారణాలతో పాటు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News