Monday, January 20, 2025

ఆర్మూర్‌లో కాంగ్రెస్ లో చేరునున్న బిజెపి నేత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఆర్మూర్‌కు చెందిన వినయ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇటీవలే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి పదవికి వినయ్ రెడ్డి రాజీనామా చేశారు. కార్యకర్తలు, అనుచురలతో విడివిడిగా వినయ్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ తరపున ఆర్మూర్ అసెంబ్లీ టికెట్ వినయ్ రెడ్డి ఆశిస్తున్నారు. నందిపేట మాక్లూర్ కార్యకర్తల అభిప్రాయం సేకరిస్తున్నారు.

also read: తుపాకీ మిస్ ఫైర్… హెడ్‌కానిస్టేబుల్ మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News