Friday, April 4, 2025

బిఆర్ఎస్ పార్టీలోకి బిజెపి నేత కౌశిక్ హరి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రామగుండం నియోజకవర్గానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.  శుక్రవారం ప్రగతి భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయిన కౌశిక్ హరి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే రామగుండంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కౌశిక్ హరితో సహా పలువురు బీజేపీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్నారు. 2009లో ప్రజా రాజ్యం నుంచి పోటీ చేయగా కేవలం 1200 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News