Sunday, December 22, 2024

బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక దుష్రృచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మీడియా సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో 10 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బిజెపి గెలుస్తోందని దీమా వ్యక్తం చేశారు. బిజెపి అభ్యర్థులకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు. తమ పార్టీ అభ్యర్థులపై బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కెసిఆర్ అన్నారు. కెసిఆర్ అన్న 24 గంటల్లోనే ప్రకాష్ గౌడ్ వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారని ఎద్దేవా చేశారు. బిజెపిని రెచ్చగొట్టేలా కెసిఆర్ మాట్లాడుతున్నారని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News