Monday, December 23, 2024

బిజెపికి షాక్.. కాంగ్రెస్ లో చేరిన బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికలకు ముందు హుస్నాబాద్ నియోజకవర్గంలో బిజెపికి బిగ్ షాక్ తగిలింది. కీలక నేత బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి సోమవారం బిజెపి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో చక్రవర్తి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఆయనకు హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ పై పోటీ చేశారు. బండి సంజయ్ కి మంచి ఆప్తుడిగా బొమ్మ శ్రీరామ్‌ కు గుర్తింపు తెచ్చుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News