Saturday, December 21, 2024

జనగామలో బిజెపి నేత తిరుపతి రెడ్డి అదృశ్యం….

- Advertisement -
- Advertisement -

జనగామ: బిజెపి నేత తిరుపతి రెడ్డి అదృశ్యమయ్యాడు. అల్వాల్ లో అపహరించారని పోలీసులకు అతడి భార్య ఫిర్యాదు చేసింది. తమ భూమి కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ భూమిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి రెడ్డి భూమిని ఆక్రమించుకున్నవారు కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: పలు రికార్డులు బద్దలు కొట్టిన జైస్వాల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News