- Advertisement -
‘ఇది ఎన్నికల హామీలను ఎగవేసే బడ్జెట్. బడ్జెట్ చూస్తుంటే హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనిపిస్తోంది. బారెడు హామీలిచ్చి బెత్తెడు కేటాయింపులు చేశారు. రాష్ట్ర అప్పులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆరు గ్యారంటీలు ఎగవేశారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, మహాలక్ష్మి పథకం ప్రస్తావన లేని బడ్జెట్ ఇది. రైతన్నలకు మోసం చేశారు. విద్యారంగానికి కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లో మైనారిటీలపై చూపించిన ప్రేమ హిందూ బిసిలపై చూపించలేదు. రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలి.’
—- బిజెపి శాసన సభ్యులు
- Advertisement -