Saturday, February 22, 2025

అబిడ్స్ పిఎస్‌లో ఆర్జీవీపై బిజెపి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

BJP leaders complaint on RGV in Abids PS

హైదరాబాద్: వివాదస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. బిజెపి నాయకులు ఆర్జీవీపై పిఎస్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ద్రౌపది ముర్మ గురించి ఆర్జీవీ చేసిన ట్వీట్ పై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంగోపాల్ వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News