Tuesday, December 24, 2024

బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బాసర : నిర్మల్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్బంగా ఆదివారం ముఖ్యమంత్రి పర్యటన దృష్టిలో ఉంచుకొని మండల కేంద్రంలోని మండల కేంద్రంలోని బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయినాథ్ పాటిల్, మండల అధ్యక్షుడు లకా్ష్మరెడ్డి, బిజెపి నాయకులు సాయినాథ్ తదితరులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకొని తమను ముందస్తుగా అరెస్టు చేయడం ఆ ప్రజా స్వామికమని అన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News