- Advertisement -
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డి, నిజామాబాద్, రూరల్ ఎల్లారెడ్డి స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. బాన్స్ వాడ, బాల్కొండలలో బిఆర్ఎస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సుమారు రేండు వేల వోట్ల ఆధిక్యంలో ఉన్నారు. నిజామాబాదు రూరల్లో రెండు రౌండ్ల తర్వాత కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
- Advertisement -