Sunday, January 19, 2025

బిజెపి మేనిఫెస్టో విడుదల

- Advertisement -
- Advertisement -

బిజెపి మేనిఫెస్టో విడుదల చేసింది. 14 అంశాలతో బిజెపి మేనిఫెస్టో విడదల చేసింది.

1. విశ్వ బంధు
2. సురక్షిత భారత్
3. సమృద్ధ భారత్
4. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్
5. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు
6. జీవన సౌలభ్యం
7. సాంస్కృతిక వికాసం
8. గుడ్ గవర్నెన్స్
9. స్వస్థ భారత్
10.అత్యుత్తమ శిక్షణ
11.క్రీడావికాసం
12.సంతులిత అభివృద్ధి
13.సాంకేతిక వికాసం
14.సుస్థిర భారత్
వచ్చే ఐదేళ్ల పాటు ఉచిత రేషన్‌

ఆయుష్మాన్ భారత్‌లో 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
పేదలకు మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం
భవిష్యత్తులో పైపు ద్వారా ఇంటింటికీ గ్యాస్

ముద్ర రుణా పరిమితి రూ.20 లక్షలకు పెంపు
దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం
ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్
మూడ కోట్ల మంది మహిళలను లక్షాధికారులను మార్చే ప్రణాళిక
డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు
కూరగాయాల సాగు, వాటి నిల్వ కెసం కొత్త క్లస్టర్లు
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
మత్యు ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు
ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం
చిన్న రైతుల లబ్ధి కోసం శ్రీ అన్న సాగు ప్రోత్సాహం
స్వయం సహాయ సంఘాలకు మరింత మద్దతు
విదేశాల్లోని భారతీయులకు భద్రతకు హామీ
అంతరిక్ష రంగంలో భారత సామర్థాన్ని పెంచేందుకు కచ్చితమైన ప్రణాళిక
గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్, లీగల్ ఇన్యూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌ల ఏర్పాటు
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహం
రక్షణ, వంటనూనె, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి
దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు, ప్రాంతాల్లోనూ బుల్లెట్ రైలు
వందే భారత్ విస్తరణ
విమానయాన రంగానికి ఊతం
ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే కొత్త శాటిలైట్ పట్టణాల ఏర్పాటు
తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి
ప్రపంచ వ్యాప్తంగా తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News