Sunday, January 12, 2025

ఈటెల, రఘునందన్ రావు, రాజా సింగ్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో సభకు ఆటంక కలిస్తుండడంతో ముగ్గురు బిజెపి శాసన సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సభ జరిగినన్ని రోజులు సభ్యుల సస్పెన్షన్ ఉంటుందన్నారు. బిజెపి ఎంఎల్‌ఎలు ఈటెల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్ సస్పెండ్‌కు గురయ్యారు. తెలంగాణ శాషన సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. బిజెపి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావు నల్ల కండువాలతో అసెంబ్లీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News