Monday, December 23, 2024

కెసిఆర్ కుటంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు: ఈటెల రాజేందర్

- Advertisement -
- Advertisement -

వరంగల్: వరంగల్ లో బిజెపి ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నారు. కేయూ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు నిరుద్యోగ మార్చ్ సాగనుంది. నిరుద్యోగ మార్చ్ లో బండిసంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ మార్చ్ లో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కెసిఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. కుటుంబ కోసం మాత్రమే కెసిఆర్ ఆలోచిస్తారని ఈటల ఆరోపించారు. విద్యార్థులు సాధించుకున్న రాష్ట్రాన్ని కెసిఆర్ దోచుకుంటున్నారని మండిపడ్డారు. పేపర్ లీకైన పరీక్షలు వెంటనే నిర్వహించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News