Monday, January 20, 2025

కులమతాల పేరుతో బిజెపి అభివృద్ధిని అడ్డుకుంటుంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR comments on Agneepath concern

రాజన్న సిరిసిల్ల: కులమతాల పేరుతో బిజెపి అభివృద్ధిని అడ్డుకుంటోందని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో యాదవ సంఘం భవనాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ముస్తాబాద్ లో పలు పార్టీలకు చెందిన నాయకులు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News