Monday, December 23, 2024

కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బిజెపి భారీ నిరసన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇప్పుడు రద్దయిపోయిన లిక్కర్ సేల్స్ పాలసీ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బిజెపి శనివారం ఢిల్లీలోని ఆమ్‌ఆద్మీపార్టీ కార్యాలయం వెలుపల నిరసన ప్రదర్శించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News