Friday, December 20, 2024

జమ్మూకశ్మీర్ ఎన్నికలకు బిజెపి అభ్యర్థుల జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి తన మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో మొత్తం 44 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తర్వాత ఆ జాబితాను బిజెపి ఉపసంహరించుకున్నది. మళ్లీ  15 మంది అభ్యర్థుల పేర్లతో సరికొత్త జాబితాను విడుదల చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News