Sunday, December 22, 2024

రంగారెడ్డి జిల్లాలో బిజెపి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల సన్నద్ధతపై చర్చించడానికి రంగారెడ్డి జిల్లాలో బిజెపి రాష్ట్ర విస్తృతస్థాయి కీలక సమావేశం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం కొంగరకలాన్ లోని శ్లోక కన్వెన్షన్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా సమీక్షించారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ దిశానిర్దేశం చేశారు. వివిధ స్థాయిల్లోని బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, తాలూకా స్థాయి నాయకులు, వివిధ పార్టీల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News