Monday, December 23, 2024

బిజెపి ‘ట్యాక్స్ టెర్రరిజం’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ బిజెపిపై దుమ్మెతి పోశారు. ఆ పార్టీ ఆర్థిక వివరాలు పరీక్షించేట్టయితే ఆ పార్టీపై రూ. 4600 కోట్ల పెనాల్టీని ఐటి శాఖ వేయాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ కు రూ. 1823.08 కోట్ల మేరకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐటి నోటీసు కాంగ్రెస్ విషయంలో ముందస్తుగానే నిర్ణయించుకున్నదని, బిజెపి విషయంలో మాత్రం ఆదాయపు పన్ను శాఖ ‘నిష్క్రియ’గా ఉన్నదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News