Monday, January 20, 2025

టీచర్ ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థిగా ఎవిఎన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

తెలంగాణ: హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థిగా దిల్ షుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్, ఎవిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత ఎ.వెంకటనారాయణరెడ్డి పోటీచేయనున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్నుగ్ ఆమోదంతో బుధవారం బిజెపి ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. గతంలోనూ 2007, 2017లో ఎవిఎన్ రెడ్డి ఎంఎల్సి పదవికి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News