Monday, December 23, 2024

బిజెపి తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై స్పందించిన తరుణ్‌చుగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి తెలంగాణ అధ్యక్షుడి మార్పు ప్రచారంపై బిజెపి నేత తరుణ్‌చుగ్ స్పందించారు. అధ్యక్షుడి మార్పు ఉండదంటూ ఫోన్లో స్పందించారు. బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని వెల్లడించారు. మళ్లీ మళ్లీ అధ్యక్షుడి మార్పుపై ప్రచారం సరికాదన్నారు. స్పష్టత ఇచ్చాక ఎందుకు ప్రచారం జరుగుతుందో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను తొలగిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Also Read: మంచి దొంగలు: ఎదురు డబ్బిచ్చి పారిపోయారు( వైరల్ వీడియో)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News