Tuesday, January 21, 2025

బిజెపి అభ్యర్థుల మూడో జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల మూడవ జాబితాను గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పార్టీకి ప్రాతినిధ్యం వహించే 35 మంది అభ్యర్థులు ఉన్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంథోల్-బాబుమోహన్
బాన్సువాడ-ఎండల లక్ష్మీనారాయణ
బోధన్-మోహన్ రెడ్డి
మంచిర్యాల- రఘునాథ్
మెదక్- విజయ్ కుమార్
మలక్ పేట్- సురేందర్ రెడ్డి
నారాయణ్ ఖేడ్-సంగప్ప
మంథని- సునీల్ రెడ్డి
ఉప్పల్-ఎన్ విఎస్ఎస్ ప్రభాకర్
సికింద్రబాద్-మేకల సారంగపాణి
హుజూర్ నగర్-చల్లా శ్రీలతా రెడ్డి
సనత్ నగర్-మర్రిశశిధర్ రెడ్డి
అంబర్ పేట-కృష్ణ యాదవ్
జడ్జర్చ-చిత్తరంజన్ దాస్
నిజామాబాద్ రూరల్-దినేష్
చేవేళ్ల- కెఎస్ రత్నం
నల్గొండ-శ్రీనివాస్ గౌడ్
వనపర్తి-అశ్వథామరెడ్డి
జహీరాబాద్- రాజా నర్సింహా
ఎల్బీ నగర్- సామ రంగారెడ్డి
షాద్ నగర్-బాబయ్య
పరిగి- మారుతి కిరణ్
జూబ్లీహిల్స్ -దీపక్ రెడ్డి
ముషీరాబాద్- రాజు
రాజేంద్రనగర్- తోకల శ్రీనివాస్ రెడ్డి
నారాయణపేట్- రతన్ పరంరెడ్డి
ఆలేరు-పి శ్రీనివాస్
సత్తుపల్లి-రామలింగేశ్వర రావు
మక్తల్ -జలందర్ రెడ్డి
దేవరకొండ-లాలు నాయక్
పరకాల-ప్రసాద్ రావు
ఆసిఫాబాద్-అత్మరామ్ నాయక్
అచ్చంపేట-సతీష్ మాదిగ
పినపాక- బాల్ రాజు
పాలేరు-రవికుమార్

Image

Image

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News