Monday, December 23, 2024

రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత?

- Advertisement -
- Advertisement -

BJP to lift suspension on Raja Singh before munugode bypoll

మన తెలంగాణ/ హైదారాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో గోషామహాల్ శాసనసభ్యుడు టి. రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి నేడో, రేపో అధికారిక ప్రకటనను పార్టీ అధిష్టానం వెలువరించే అవకాశముంది. ఇప్పటికే రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని అధిష్టానానికి పలుమార్ల పార్టీ చీఫ్ బండి సంజయ్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. హిందూ ఓటర్లపై ప్రభావం పడకుండా మునుగోడు ఉప ఎన్నికకు ముందే రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

BJP to lift suspension on Raja Singh before munugode bypoll

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News