Wednesday, January 22, 2025

పాకిస్థాన్‌తో పోరు కొనసాగాలని బిజెపి కోరుకుంటోంది: మెహబూబా

- Advertisement -
- Advertisement -

Mehbooba Mufti
కశ్మీర్: ‘పాకిస్థాన్‌తో పోరు కొనసాగాలని బిజెపి కోరుకుంటోంది. నా తండ్రి అంకుల్స్ కూడా చంపేయబడ్డారు. వారు ఎప్పుడూ హిందూ, ముస్లిం, జిన్నా, బాబర్, ఔరంగజేబ్ అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఈ దేశం క్షేమంగా ఉండాలని, శాంతి, సంక్షేమాలు వెల్లివిరియాలని కోరుకుంది. కానీ బిజెపి మాత్రం అనేక పాకిస్థాన్‌లు రూపొందాలని కోరుకుంటోంది’ అని పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ జమ్మూకశ్మీర్‌లోని సాంబాలో ప్రసంగిస్తూ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News