- Advertisement -
న్యూఢిల్లీ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల కమిషన్ ప్రకటించడాన్ని స్వాగతిస్తూ మోడీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీయే విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా జోస్యం చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో భారీ మెజార్టీలతో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, వచ్చే ఐదేళ్లు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బీజేపీ అంకితమై పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -