Monday, December 23, 2024

అఖిలేశ్ యాదవ్ ఆశలు తుడిచిపెట్టుకుపోతున్నాయి!

- Advertisement -
- Advertisement -

BJP Wipes Akhilesh Yadav's Hopes

లక్నో: దేశంలో ఎంతో కీలకమైన రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిలేశ్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ సగం కంటే వెనుకబడి ఉంది. మోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుంచి ఆదిక్యతలో కొనసాగుతున్నారు. కాగా కర్‌హాల్ నుంచి అఖిలేశ్ యాదవ్, జశ్వంత్ నగర్ నుంచకి శివపాల్ యాదవ్, సిరథు నుంచి ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసద్ యాదవ్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. యూపిల 135 కోట్ల మంది ప్రజలున్నారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజెపియే గెలుస్తుందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News