Thursday, January 23, 2025

ఉత్తరాఖండ్ లో బిజెపి గెలుపు…

- Advertisement -
- Advertisement -

 

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయదుందుభి మోగించింది. ఉత్తరాఖండ్ లో 70 శాసన సభ స్థానాలలో బిజెపి 47 స్థానాలు గెలుచుకుంది. దీంతో బిజెపినే ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్(19), ఇతరులు నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News