Monday, December 23, 2024

లోక్ సభ ఎన్నికలు…వయస్సు…సీట్లు! ?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ వేళ ముఖ్య నాయకులు ఒకరినొకరు రకరకాల వ్యాఖ్యలతో విమర్శించుకుంటున్నారు. మొదట ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి వచ్చే ఏడాది 75 ఏళ్లు నిండుతాయి కనుక ఆయన రిటైర్ అవుతారని అన్నారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ‘యువరాజు’ (రాహుల్ గాంధీ) వయస్సు కంటే తక్కువ సీట్లు కాంగ్రెస్ కు వస్తాయన్నారు.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కూడా కామెంట్ చేశాడు. ప్రధాని వయస్సు కంటే ఎక్కువ సీట్లు బిజెపి కి రావన్నారు. మోడీ వయస్సు ఇతర విషయాలలో ఆసక్తికరంగానే ఉంటుంది. దానిపై అమిత్ షా బాగా వివరించగలరని కూడా చురక వేశారు.ఆయన ఓ డిబేట్ లో ఈ విషయం చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News