Thursday, January 23, 2025

దేశంలో బిజెపిది రాక్షస పాలన: బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

Balka Suman Fires on PM Modi

హైదరాబాద్: దేశంలో బిజెపి రాక్షస పాలన సాగిస్తోందని ఎంఎల్ఎ బాల్కసుమన్ మండిపడ్డారు. ఇలాంటి సమయంలో దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అన్ని రంగాల నిపుణులు దేశానికి ఓ కొత్త నాయకుడు కావాలని కోరుతున్నారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులుగా మేమంతా కె చంద్రశేఖర్ రావును జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నామని చెప్పారు. సిఎం కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామని, మళ్ళీ ఉధ్యమానికి నడుం కట్టాల్సిందేనని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు కెసిఆర్ ను జాతీయ రాజకీయాల్లో చూడాలనుకుంటుంన్నారని తెలిపారు. బిజెపి ముక్త్ భారత్ దిశాగా దేశాన్ని కెసిఆర్ నడిపించగలరని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News