Thursday, January 23, 2025

రాష్ట్రపతి ఎన్నికల ఆగమనంలో నడ్డా ఇంట్లో సమావేశం

- Advertisement -
- Advertisement -

Nadda

ఢిల్లీ:  రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బిజెపి అధినేత జెపి నడ్డా నివాసంలో బిజెపి సమావేశం జరుగుతోంది. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జి కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, సర్బానంద సోనోవాల్ తదితరులు హాజరయ్యారు.

https://twitter.com/ANI/status/1538515351452852224

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News