Saturday, March 29, 2025

ఒడిశా కొత్త సిఎంగా బిజెపి గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్‌ : ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా బిజెపి నేత మోహన్‌ చరణ్‌ మాఝీ నియమితులవుతారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ఇక్కడ ప్రకటించారు.  కెవి. సింగ్ డియో, ప్రవతి పరిదాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా చేశారని ఆయన అన్నారు.

రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పరిశీలకులుగా హాజరైన బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News