- Advertisement -
ఆగ్రా : ఆగ్రాలో బ్లాక్‌ఫంగస్ బారిన పడి కోలుకున్న తొమ్మిది మందికి మళ్లీ ఫంగస్ సోకింది. అయితే బాధితుల్లో లక్షణాలు కనిపించక పోవడంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రుల్లో వీరిని చేర్చకుండా యాంటీఫంగల్ మందులతో చికిత్స చేస్తున్నారు. ఆగ్రాతోపాటు పరిసర ప్రాంతాల నుంచి 98 మంది రోగులు వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందారు.
Black fungus re-infection reported in Agra
- Advertisement -