Sunday, February 23, 2025

కెసిఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని నందినగర్ లో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయి. కెసిఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ఎర్రని బట్టలు, బొమ్మ, పసుపు కుంకుమ, వెంట్రుకలు నిమ్మకాయలతో భయానకమైన పరిస్థితి ఉంది. సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో క్షుద్ర పూజలు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News