Thursday, January 23, 2025

28న ‘బ్లాక్’

- Advertisement -
- Advertisement -

Black movie released on 28

మహంకాళి మూవీస్ పతాకంపై ఆది సాయికుమార్ హీరోగా జిబి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘బ్లాక్’. ఈ చిత్రంలో ఆది క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు జిబి కృష్ణ మాట్లాడుతూ “ఆది నటన, కథ, కథనం ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఆదికి టర్నింగ్ పాయింట్ సినిమా ఇదవుతుంది”అని అన్నారు. నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ “మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేస్తున్నాము”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News