Monday, December 23, 2024

కీబోర్డ్‌తో బ్లాక్‌బెర్రీ 5జి ఫోన్

- Advertisement -
- Advertisement -

Blackberry 5G phone with keyboard

న్యూఢిల్లీ : బ్లాక్‌బెర్రీ శకం ముగియలేదు. ఈ సంవత్సరం కొత్త ఫోన్‌తో మార్కెట్లోకి రానుంది. మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ ఈ అధికారిక ప్రకటన చేసింది. త్వరలో 5జి సపోర్ట్‌తో కొత్త బ్లాక్‌బెర్రీ ఫోన్‌లను తీసుకురానుంది. బ్లాక్‌బెర్రీ 5జి స్మార్ట్‌ఫోన్‌ను 2021 సంవత్సరంలోనే లాంచ్ చేస్తామని చెప్పింది, కానీ అది జరగలేదు. బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ కంపెనీని మూసివేస్తున్నారనే వార్తలు ఇటీవల వచ్చాయి. అయితే 5జి కనెక్టివిటీతో బ్లాక్‌బెర్రీ ఫోన్‌ను 2022లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ కీబోర్డ్‌తో మాత్రమే ప్రారంభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News