Tuesday, January 21, 2025

కాబుల్ లో బాంబు పేలుళ్లు: 20 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

కాబూల్: ఆఫ్ఘానిస్తాన్ దేశం కాబుల్ లోని ఓ మసీదులో గురువారం ఉదయం బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో 20 మంది చనిపోగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాబూల్ లోని పిడి 17 సమీపంలోని అబుబకీర్ మసీద్ లో దాడి జరిగిందని స్థానిక భద్రతా అధికారి ఖలీద్ జడ్రాన్ తెలిపారు. ఇప్పటి వరకు ఏ తీవ్రవాద సంస్థ ఈ దాడి చెసినట్టు ప్రకటించలేదు.  2021 ఆగస్టు నుంచి తాలిబన్లు ఇక్కడ పరిపాలన కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News