Thursday, January 23, 2025

పెన్సిల్వేనియాలో పేలుడు: నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Blast in Pennsylvania: Four killed

పాట్స్‌టౌన్(అమెరికా): పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాకు వాయువ్యాన సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాట్స్‌టౌన్‌లో శుక్రవారం రాత్రి 8 గంటలకు ఒక ఇంట్లో పేలుడు సంభవించి నలుగురు మరణించగా మరో ఇద్దరి ఆచూకీ తెలియరావడం లేదు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారని పాట్స్‌టౌన్ మేనేజర్ జస్టిన్ కెల్లెర్ తెలిపారు. పేలుడుకు కారణం ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ సంఘటనలో మరణించిన, గాయపడిన పేర్లను పోలీసులు వెల్లడించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News