Monday, December 23, 2024

హైదరాబాద్ లో పేలుళ్ల కుట్ర భగ్నం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: భాగ్యనగరంలో పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నేతలపై దాడులతో పాటు పేలుళ్లకు జాహిద్ కుట్ర పన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం యువకులను జాహిద్ రిక్రూట్ చేసుకున్నాడు. ఇప్పటికే ఆరుగురు యువకులను ఉగ్రవాద సంస్థల కోసం జాహిద్ రిక్రూట్ చేసుకున్నాడు. ముసారాంబాగ్ లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జాహిద్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. టెర్రర్ గ్రూపులతో జాహిద్‌కు లింకులు ఉన్నట్టు గుర్తించారు. గతంలో మక్కామసీదు పేలుళ్ల కేసులో జాహిద్‌ను పోలీసులు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News