Wednesday, January 22, 2025

మెట్రో సిటీల్లో బ్లెండర్స్ ప్రైడ్ గ్లాస్ వేర్ ఫ్యాషన్ టూర్ 2022

- Advertisement -
- Advertisement -

ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే మద్దతు చేయబడిన బ్లెండర్స్ ప్రైడ్ గ్లాస్ వేర్ ఫ్యాషన్ పర్యటన 16వ ఎడిషన్ కూచర్ ను అధిగమించింది. తన దిగ్గజ 15 సంవత్సరాల వారసత్వాన్ని పునః ఊహించింది. ఫ్యాషన్ పర్యటన యొక్క ఈ ఎడిషన్ యువ, ఉత్సాహవంతమైన & అభివృద్ధిచెందుతున్న వ్యక్తీకరణలైన ‘గర్వం & వాస్తవికత’ను మరింత సుస్థిరమైన, సమీకృత మరియు విభిన్నమైన ఫ్యాషన్ & జీవనశైలి ప్రపంచం యొక్క కెమేరాతో సజీవంగా తేనుంది. ప్రముఖ డిజైనర్స్ ఆషిష్ సోనీ క్యురేటర్-ఇన్-ఛీఫ్ గా మరియు ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్ డీసీఐ)తో నిరంతర భాగస్వామంతో, ఫ్యాషన్ టూర్ కొల్ కత్తా, హైదరాబాద్, ముంబయి మరియు గురుగ్రామ్ వంటి నాలుగు మెట్రో నగరాలలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. తన ఆధునిక కొత్త అవతారంలో, ఇది నేటి యువతలో జీవనశైలి ఆసక్తులను పునః రూపొందిస్తున్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ & వివిధ రంగాలకు చెందిన ప్రసిద్ధి చెందిన వ్యక్తిత్వాలు మధ్య అద్భుతమైన సహకారాన్ని అందిస్తుంది.

కొల్ కత్తా చాప్టర్ ‘సంప్రదాయాల్లో మలుపులు తీసుకురావడంలో గర్వించడం’ గురించి. ఇక్కడ డిజైనర్స్ శంతను & నిఖిల్ లు తమ కలక్షన్ లో క్రికెట్ ను స్ఫూర్తిగా స్వీకరించారు, భారత్ మహిళా జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ తో కలిసి ఊహించారు. హైదరాబాద్ చాప్టర్ ‘సుస్థిరమైన ఫ్యాషన్ లో గర్వించడం’ గురించి సమర్పిస్తుంది. ఇందులో డిజైనర్ అమిత్ అగర్వాల్ ఫ్యాషన్ లో ఆధునిక, సుస్థిరమైన టెక్నిక్స్ బ్లెండ్ ను భూ గ్రహాన్ని సానుకూలంగా ప్రభావితం చేయడానికి కట్టుబడిన భారతదేశంలోని 100 మంది అత్యంత ప్రభావిత ఆర్కిటెక్ట్స్ లో ఒకరైన నూరు కరీమ్ తో కలిసి ప్రదర్శిస్తారు.

ముంబయి చాప్టర్ ‘సంప్రదాయబద్ధమైన ఫ్యాషన్ నియమాలను ఉల్లంఘించడంలో గర్వించడం’ ప్రధానాంశంగా చూపిస్తుంది. ఇక్కడ డిజైన్స్ ఫాల్గుని షానే పీకాక్ భారతదేశంలో క్లాసిక్ గ్రాఫిటి చేస్తున్న మొదటి మరియు ఏకైక మహిళా గ్రాఫిటి కళాకారిణి డిజీ సహకారంతో భారతదేశపు వీధి కళా సంస్క్రతి యొక్క పెరుగుతున్న ఆదరణతో ప్రేరేపణ చెందిన సాహసోపేతమైన స్ట్రీట్-లక్స్ కలక్షన్ ను ప్రదర్శిస్తారు. గురుగ్రామ్ చాప్టర్ ‘లేబుల్స్ ను బహిరంగంగా తిరస్కరించడం ద్వారా విభిన్నతను సంబరం చేయడంలో గర్వించడం’ చూపిస్తుంది. ఇక్కడ డిజైనర్ కూనల్ రావల్ ఈ తరంలో అత్యంత ట్రెండింగ్ సంగీత కళాకారులలో ఒకరైన హర్డీ సంథు యొక్క ప్రతిభ్వనించే సంగీతం ద్వారా పూరకం చేయబడిన ఆధునిక భారతీయ ఫ్యాషన్ లో విభిన్నత & సమీకృత అంశాలను సంబరం చేసే కలక్షన్ ను ఆరంభిస్తారు.

ద కర్టెన్ రైజర్ ఈ డిజైనర్స్ మరియు కళాకారులను అద్భుతమైన ‘ద వైర్ ఫ్రేమ్’ గా పిలువబడే కొత్త భావన ద్వారా ఆరంభించింది. ఊహ మరియు నాటకం భావనను ప్రేరేపించే నిర్మాణం ఇది మరియు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఫ్యాషన్ ఆర్భాటం యొక్క విస్త్రతమైన సిద్ధాంతానికి ప్రతీకగా నిలుస్తుంది. అభివృద్ధిచెందుతున్న సమీకృతమైన మరియు & విభిన్నమైన పోకడలను ప్రధానాంశంగా చూపించడం నుండి, ఫ్యాషన్ లో సుస్థిరత యొక్క టచ్ పాయింట్స్ వరకు, కళాకారులు & ప్రదర్శకులు ద్వారా పాప్ సంస్క్రతి యొక్క ప్రభావాలను నింపి, లఘు చిత్రం అన్నీ సంగ్రహించింది.

ఆశావహులైన ఫ్యాషన్ డిజైనర్స్, షట్టర్ బగ్స్, మోడల్స్ మరియు కంటెంట్ సృష్టికర్తలను గుర్తించి & పోషించడానికి భారతదేశంలో ప్రముఖ వేదికలలో ఒకటైన బ్లెండర్స్ ప్రైడ్ గ్లాస్ వేర్ ‘ద షోకేస్’ ను కూడా సమర్పించింది. ద షోకేస్ 2021 ఎడిషన్ యొక్క విజేత జట్లు కలిసికట్టుగా ‘నా భూ గ్రహం, నాకు గర్వం’ యొక్క ఇతివృత్తం పై శక్తివంతమైన ఫ్యాషన్ ప్రదర్శనను సమర్పించింది. ఇది ద షోకేస్ 2021 సమయోం ఫ్యాషన్ చైతన్యం యొక్క అభిప్రాయంగా మారింది.

ఫ్యాషన్ టూర్ యొక్క అభివృద్ధిచెందుతున్న రూపంలో బాలీవుడ్ సెలబ్రిటీ & ఫ్యాషన్ దిగ్గజం సోభితా ధూళిపాల; డిజైనర్ ఆషిష్ సోనీ ;సునీల్ సేథీ, ఎఫ్ డీసీఐ ఛైర్మన్; మరియు పెర్నాడ్ రికార్డ్ ఇండియా అధికారి కార్తీక్ మొహీంద్ర, ఛీఫ్ మార్కెటింగ్ అధికారులతో పాటు ఆ సాయంత్రం సెలబ్రిటీ హోస్ట్ గా వ్యవహరించిన కుబ్రా సైట్ ఆధ్వర్యంలో వీరి మధ్య ప్రేరేపించబడే సంభాషణ జరిగింది. ఉత్తేజభరితమైన సహకారాలు ద్వారా, ఫ్యాషన్ & టెక్ యొక్క కూడలికి ఫ్యాషన్ టూర్ గా మొట్ట మొదటి మెటావెర్స్ అనుభవంగా ప్రారంభించడం వలన క్రీడలు, ఆర్కిటెక్చర్ కళ & సంగీతంతో సంగమం నుండి ఫ్యాషన్ & జీవనశైలి ప్రపంచంలో ఈ శక్తివంతమైన గళాలు ఫ్యాషన్ టూర్ జీవనశైలిలో అభివృద్ధిచెందుతున్న పోకడలను సంగ్రహిస్తుందని మాట్లాడారు.

ఫ్యాషన్ టూర్ పరిచయం చేసే మరొక అతుల్యమైన అనుభవం ‘ఇది టి-షర్ట్ కాదు’ గా పిలువపడే ‘స్టైల్ గాలరీ’ ని కూడా పరిచయం చేస్తుంది. ఆషిష్ సోనీ మరియు ఎఫ్ డీసీఐలు దీనిని కూర్చారు. ఇది 60కి పైగా డిజైనర్స్ & దేశంలో అభివృద్ధి చెందిన ఫ్యాషన్ లేబుల్స్ ద్వారా రూపొందించబడిన టి-షర్ట్ లను కూడా ఇది చూపిస్తుంది. వీరు ప్రాథమికమైన టి-షర్ట్ ను డిజైన్ తో అలంకరించి ఫ్యాషన్ టూర్ యొక్క నాలుగు ఇతివృత్తాలు యొక్క తమ వాస్తవమైన వ్యాఖ్యానాన్ని ఉత్సహం చేసారు. గాలరీ సుస్థిరత ప్రాతిపదికగా నిర్మించబడుతుంది, భౌతిక పర్యటన సమయంలో రీసైకిల్డ్ మెటీరియల్స్ ను ఉపయోగిస్తుంది; వర్ట్యువల్ అవతారం మెటావెర్స్ లో విలక్షణమైన ఫ్యాషన్ షోతో ప్రారంభించబడుతుంది.

ఫ్యాషన్ పర్యటన పరిశ్రమలో మొదటి-మెటావెర్స్ వేదిక ‘బ్లెండర్స్ ప్రైడ్ గ్లాస్ వేర్ ఫ్యాషన్ టూర్ పార్క్’ ను కూడా ఆరంభిస్తుంది. ఫ్యాషన్ పర్యటనను ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అనుభవించడానికి యువ ప్రేక్షకులు కోసం ఇది లీనమయ్యే ప్రపంచాన్ని సృష్టిస్తుంది. డిసెంట్రాల్యాండ్ లో భారతదేశపు మొదటి ఫ్యాషన్ పర్యట, ద ఫ్యాషన్ టూర్ పార్క్, ఫ్యాషన్ టూర్ కు ఆహ్వానాలను గెలుచుకోవడానికి వేటడానికి మెటావర్స్ లో వర్ట్యువల్ ఫ్యాషన్ షో వలే స్వేచ్ఛగా అన్వేషించడానికి పరస్పర రంగస్థల వేదికలను మరియు ఫ్యాషన్ టూర్ లో పాల్గొంటున్న 4 డిజైనర్స్ డిజైన్ చేసిన టి-షర్ట్స్ యొక్క ఎన్ఎఫ్ టీలను చూపించే డిజైనర్ జోన్ మరియు ఇంకా ఎన్నో వాటిని చూపిస్తుంది.

ఈ సందర్భంగా మాట్లాడుకూ, కార్తీక్ మొహీంద్ర, ఛీఫ్ మార్కెటింగ్ అధికారి, పెర్నాడ్ రికార్డ్ ఇండియా, ఇలా అన్నారు, “15 దిగ్గజ ఎడిషన్స్ తరువాత, ఈ ఏడాది మేము బ్లెండర్స్ ప్రైడ్ గ్లాస్ వేర్ ఫ్యాషన్ టూర్ ను పునః ఊహించాము. ది ఫ్యాషన్ & జీవనశైలిల కొత్త యుగంలోకి ప్రవేశించింది, పరిశ్రమ య1క్క మారుతున్న పరిస్థితులను అనుసరించింది మరియు మరింత సమీకృతమైన, విభిన్నమైన, యవ్వనవంతమైన ప్రభావితపరిచే కొత్త రూపం తెస్తోంది. ఎఫ్ డీసీఐతో మా నిరంతర భాగస్వామం, దేశం ఇంతకు ముందు చూడని విధంగా ఈ ఏడాది ఫ్యాషన్ టూర్ ను ఫ్యాషన్ యొక్క రెండు శక్తివంతమైన కేంద్రాలను మరోసారి దగ్గరకు తెస్తోంది. మేము మెటావెర్స్ లోకి కూడా ప్రవేశిస్తున్నాం మరియు ఫ్యాషన్ పర్యటనను లీనమయ్యే విధానంలో అనుభవించడానికి యువ ప్రేక్షకులకు భవిష్య వేదికగా తయారు చేస్తున్నాం. దీనితో , ఫ్యాషన్ పర్యటన యొక్క 16వ ఎడిషన్ అంతటా ఉత్తేజభరితమైన ఆవిష్కరణలతో నేటి యువత యొక్క ‘ ప్రైడ్’ ను సంబరం చేసే మా ప్రయాణంలో ముందుకు కొనసాగుతాము.”

సంబంధం గురించి మాట్లాడుతూ, సునీల్ సేథీ, ఛైర్మన్, ఎఫ్ డీసీఐ, ఇలా అన్నారు, “ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బ్లెండర్స్ ప్రైడ్ గ్లాస్ వేర్ ఫ్యాషన్ టూర్ తో భాగస్వామాన్ని కొనసాగించడానికి గర్విస్తోంది, ఈ రెండూ కూడా ఫ్యాషన్ & జీవనశైలి పరిశ్రమలో ప్రముఖ పేర్లుగా ఉన్నాయి. ఈ భాగస్వామం భారతదేశంలో అభివృద్ధిచెందుతున్న ఫ్యాషన్ ను పునః రూపొందించడానికి మరియు పునః ఊహించడానికి మా ప్రోత్సాహాన్ని చూపించడానికి ఒక సరైన విధానం.”

బ్లెండర్స్ ప్రైడ్ గ్లాస్ వేర్ ఫ్యాషన్ పర్యటన 2022 క్యురేటర్-ఇన్-ఛీఫ్ గా, ప్రముఖ డిజైనర్ ఆషిష్ సోనీ ఇలా అన్నారు, “తమ 16వ ఎడిషన్ కోసం, బ్లెండర్స్ ప్రైడ్ గ్లాస్ వేర్ ఫ్యాషన్ పర్యటన నిజంగా తమ పరిధిని విస్తరిస్తోంది మరియు సాధారణత్వాన్ని మించి ప్రయాణిస్తోంది. డిజైనర్స్ మరియు కళాకారుల సహకారాలు సహా మేము ఉత్తేజభరితమైన కొత్త అంశాలను చేర్చాము, విలక్షణమైన స్టైల్ గ్యాలరీ మరియు ఫ్యాషన్ టూర్ పార్క్ మెటావర్స్, ఇవన్నీ కలిపి ఇంతకు ముందు లేని విధంగా ఫ్యాషన్ అనుభవాన్ని తెస్తాయి.”

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News