Saturday, March 15, 2025

అమెరికా నుంచి యూరప్ వరకు ‘బ్లడ్ మూన్’

- Advertisement -
- Advertisement -

అమెరికా, పశ్చిమ యూరొప్, ఆఫ్రికాలోని పలు ప్రాంతాలలో శుక్రవారం చీకటి ఆకాశంలో చంద్రుడు ఎర్రబడ్డాడు. ప్రపంచంలో చాలా మందికి ఈ చంద్ర గ్రహణం సందర్భంగా చంద్రుడు ఆకాశంలో ‘బ్లడ్ మూన్’గా దర్శనమిచ్చాడు. ‘ఎక్స్’ మీడియాలో వినియోగదారులు ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన ఫోటోలతో ముంచెత్తారు. ఆయా ప్రాంతాలను బట్టి మార్చి 13, 14 తేదీల్లో ఈ ‘బ్లడ్ మూన్’ని చాలా మంది చూశారు. అయితే ఈ ‘బ్లడ్ మూన్’ అనేది అమెరికా వారికి బాగా కనపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News