Saturday, January 4, 2025

నేడు దేశీయ స్టాక్ మార్కెట్ లో బ్లడ్ బాత్!

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు తీవ్రంగా పడిపోయాయి.  గ్లోబల్ అంశాలు, అన్ని రంగాల్లో బలహీనత మదుపరుల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఐటి, ఆటో, ఫార్మా స్టాకుల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దాంతో మార్కెట్లు పతనావస్థను చూశాయి. దీనికి తోడు అమెరికా ద్రవ్యోల్బణ డేటా బలంగా కనిపించింది. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అనిశ్చితిని కలిగి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News