Monday, January 20, 2025

బిఎండబ్లూ నుంచి ఎఫ్900 ఎక్స్‌ఆర్ బైక్

- Advertisement -
- Advertisement -

BMW F 900 Xr Launched In India

న్యూఢిల్లీ : జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బి ఎండబ్లూ భారతదేశంలో ఎఫ్900 ఎక్స్‌ఆర్ బైక్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ షోరూమ్ ధర రూ. 12.3 లక్షలుగా ఉంది. ఈ విషయాన్ని కంపెనీ గురువారం ప్రకటించింది. దీనిని బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. బైక్ సరఫరా 2022 జూన్ నుండి ప్రారంభమవుతుంది. బిఎండబ్లూ గ్రూప్ ఇండి యా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ మాట్లాడుతూ, బిఎండబ్లూ అత్యుత్తమ ప్రీమి యం మోటార్‌సైకిళ్లను భారతదేశంలో ప్రవేశపెట్టిందని, కొత్త ఎఫ్ 900 ఎక్స్‌ఆర్ 895 సిసి ఇంజన్‌తో వస్తోందన్నారు. ఈ బైక్ 3.6 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకోగలదని, గరిష్టంగా 200కి.మీ. వేగాన్ని అందుకోగలదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News