Friday, January 10, 2025

మార్కెట్లోకి బిఎండబ్ల్యు ఐ4 ఎలక్ట్రిక్ సెడాన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎండబ్ల్యు సరికొత్త బిఎండబ్లు ఐ4 ఎలక్ట్రిక్ సెడాన్‌ను లాంచ్ చేసింది. ఈ మోడల్ ధరను రూ.69.90 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ మిడ్‌సైజ్ కారును కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. 2022 జూలై నుంచి డెలివరీలను ప్రారంభిస్తారు. తక్కువ చార్జింగ్ టైమ్ తీసుకునే అత్యంత పల్చని హై-ఓల్టేజ్ లిథియం- అయాన్ బ్యాటరీతో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ 590 కి.మీ ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News