Thursday, January 23, 2025

మార్కెట్లోకి బిఎండబ్లు ఎక్స్4

- Advertisement -
- Advertisement -

BMW X4 facelift goes on sale in India

న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎండబ్లు దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎక్స్4 ఎస్‌యువిని లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.70.50 లక్షలు (ఎక్స్ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. ఫేస్‌లిఫ్ట్ బిఎండబ్లు4 డీజిల్, పెట్రోల్ వంటి రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. చెన్నై ప్లాంట్‌లో తయారు చేసిన ఈ కారు అద్భుతమైన లుక్, స్పోర్టీ అడ్వెంచర్‌తో వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News